A 60-year-old woman sells biscuits and chocolates in the train. This video is going viral on social media | ఓ 60 ఏళ్ల వృద్ధురాలు ట్రైన్ లో చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఆమె ఉదయాన్నే లేచి ప్యాకెట్లు పట్టుకుని ట్రైన్ లో అమ్ముతున్నారు. ఆమె బిస్కెట్, చాక్లెట్లు అమ్మడాన్ని రైలు ప్రయాణిస్తున్న ప్రయాణికులు వీడియో తీశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
#ViralVideos
#National
#OldwomenVideo
#India
#Twitter